భీమేశ్వర ఆలయంలో సామూహిక లక్ష్య దీపోత్సవం
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుచున్న కార్తీక మాస కార్యక్రమాలలో భాగంగా బుధవారం భీమేశ్వర ఆలయంలో సామూహిక లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ASP శేషాద్రిని రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి, ఆర్డీవో రాధాబాయి పాల్గొన్నారు.