అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

PPM: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కురుపాం MLA తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం ఆమె ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లతో మూలిగూడ జంక్షన్‌ నుంచి దూళికేశ్వర ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేసిన దానికి కృతజ్ఞతగా ర్యాలీ చేపట్టామన్నారు.