'పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఉపయోగకరం'
BDK: వెంకటాపురం మండలం గెస్ట్ హౌస్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. మండలంలోని ప్రజలు అనారోగ్యంతో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్‌కి అప్లై చేయగా వారికి చెక్కులు రావడం జరిగింది. సోమవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యం మెరుగు పడటానికి ఈ చెక్కు ఉపయోగకరం అన్నారు.