కేంద్రంపై స్టాలిన్ మండిపాటు
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడును కేంద్రం మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్రాన్ని ఎక్కువ రెవెన్యూ వెళ్తోందని చెప్పారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి మాత్రం తక్కువ నిధులు వస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ఆదాయంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు.