నేడు మరలా టీడీపీలోకి చేరిక
NLR: మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో గురువారం కొందరు నెల్లూరు నగరంలోని కార్పొరేటర్లు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీలో చేరిన రవిచంద్రను పోలీసులు ఓ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతను ఒక వీడియోను విడుదల చేశారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ఒక వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు.