ఉగాది చిత్రం వేసిన రామకోటి రామరాజు

SDPT: శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ఉగాది చిత్రాన్ని అద్భుతంగా సబ్బుబిళ్ళ మీద చిత్రించి శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని తీపి, చేదు కలిసిందేజీవితం అన్నారు.