బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

KNR: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ముట్టడికి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న శంకరపట్నం మండలం BRS అధ్యక్షుడు గంట మైపాల్‌తో పాటు నాయకులు ఆదిత్య, శ్రీకాంత్, తదితరులను పోలీసులు ఇవాళ ముందస్తు అరెస్ట్ చేశారు.