కాసేపట్లో గ్యాస్ సిలిండర్ల కొరతపై BRS నిరసన 

కాసేపట్లో గ్యాస్ సిలిండర్ల కొరతపై BRS నిరసన 

TG: గ్యాస్ సిలిండర్ల కొరతపై బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద చేపట్టనున్న ఆందోళనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గన్ పార్క్ నుంచి శాసనసభ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేయనున్నారు. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.