'పిల్లలకు విద్య అందాలని తపించిన వ్యక్తి రామయ్య'

'పిల్లలకు విద్య అందాలని తపించిన వ్యక్తి రామయ్య'

HYD: ఉత్తమ ఉపాధ్యాయుడిగా, గొప్ప విద్యా వేత్తగా ఆనాడు ఏపీలో ఐఐటీ ఉండాలని పోరాడిన యోధుడు చుక్కా రామయ్య అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యా నగర్‌లో చుక్కా రామయ్యను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యావేత్తగానే కాకుండా బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్య అందాలని తపించిన వ్యక్తి రామయ్య అని వాఖ్యానించారు.