కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి

PDL: కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నలమాచు ప్రభాకర్ తో పాటు పలువురు మంథనిలో గురువారం కాంగ్రెస్‌లో చేరగా మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.