మాజీ మంత్రి రోజా రేపటి షెడ్యూల్ ఇదే..!
CTR: మాజీ మంత్రి ఆర్కే రోజా ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు నగరి మున్సిపాలిటీ 17వ వార్డు కరకంఠాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ విజయ గణపతి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో ఆమె హాజరవుతారు. అనంతరం తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు స్థానిక YCP నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి.