అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
VSP: మార్గశిర మాసం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దర్శనం కోసం జనం బారులు తీరారు. దర్శనానికి రెండు మూడు గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. ఆలయంలో గర్భం వరకు భక్తులను అనుమతించి అమ్మవారి పసుపు, కుంకుమ, పాలు వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు ముఖ్య అధికారులు రాకతో ఆలయ ప్రాంగణం సెలబ్రిటీ ప్రాంతంగా మారిపోయింది.