VIDEO: రేపు పుంగనూరులో 'సౌభాగ్యం' కార్యక్రమం

CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో TTD ఆధ్వర్యంలో రేపు 'సౌభాగ్యం' కార్యక్రమం జరుగుతుందని ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి గురువారం తెలిపారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆలయ ఆవరణంలో కొలువైవున్న అష్టలక్ష్మీలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పద్మావతి అమ్మవారి కుంకుమ, గాజులు, పసుపు దారం, కంకణాలను భక్తులకు అందిస్తామన్నారు.