నూతన జిల్లా అధ్యక్షున్ని సన్మానించిన.. యూత్ నాయకులు

నూతన జిల్లా అధ్యక్షున్ని సన్మానించిన.. యూత్ నాయకులు

BHPL: ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన బట్టు కర్ణాకర్‌ను ఇవాళ జిల్లా కేంద్రంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మోలుగురి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో యూత్ నాయకులు ఘనంగా సన్మానించారు. పదేళ్లుగా కష్టకాలంలోనూ అలుపెరుగని పోరాటం చేసిన కర్ణాకర్ సేవలను గుర్తించి ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, MLA GSR బాధ్యతలు అప్పగించడం గర్వకారణం అని కొనియాడారు.