వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
గుంటూరు వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆయన స్ఫూర్తితో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు రాష్ట్రం సాగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.