తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో నిలిచిన ఎగుమతులు.. తగ్గిన గుడ్డు ధరలు 
✦ కల్తీపాల ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య
✦చాగల్లు PHCలో బాలికలకు ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాను పంపిణీ చేసిన వైద్యాధికారి తనుజ 
✦దేవరపల్లి హైస్కూల్‌ను మినీ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు రూ.1.50కోట్ల నిధులు మంజూరు