VIDEO: పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

NLR: ముంథా తుఫాన్ కారణంగా కందుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కందుకూరు MLA నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వరద బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి, ఏవైనా ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనుష కూడా పాల్గొన్నారు.