VIDEO: పుంగనూరు‌లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

VIDEO: పుంగనూరు‌లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

CTR: పుంగనూరు పట్టణంలోని నగిరి వీధిలోని శ్రీ వల్లిదేవ సేనసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆదివారం ఉదయం కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది.  ఈ మేరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేద పండితులు అలంకరించి ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. అనంతరం ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ మేరకు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.