సనాతన ధర్మ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

సనాతన ధర్మ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

KDP: వల్లూరు మండలం భాకరాపురంలో ఫిబ్రవరి 16న నిర్వహించనున్న 'సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు' వాల్ పోస్టర్‌ను ముచ్చింతల్‌లో శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆవిష్కరించారు. గోవింద సేవా సంస్థ, శ్రీరామరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభకు స్వామివారు మంగళశాసనాలు అందజేశారు. నిర్వాహకులు సత్యభామ, అండకొండరాముడు పాల్గొన్నారు.