'ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి'

'ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి'

TPT: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం చిలుకూరు మండల రెవెన్యూ తాసిల్దార్ కైతేపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ విధి నిర్వహణలో అందరితో మంచిగా ఉంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే అధికారిగా తాసిల్దార్ పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు.