VIDEO: అమ్మవారికి సారె సమర్పణ

VIDEO: అమ్మవారికి సారె సమర్పణ

NTR: వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో గురువారం మన అమ్మ మనసారే అనే ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు తరలివచ్చారు. బొడ్రాయి వద్ద నుంచి మేళతాళాలతో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ సారెతో ముత్యాలమ్మ వారికి, పార్వతీ దేవి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి సారెని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.