VIDEO: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

MLG: వెంకటాపురం మండలంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. బీసి మర్రిగూడెం పంచాయతీ కార్యాలయంలో సిబ్బందిగా పనిచేసే విజయ్(30) పంచాయతీ పరిధిలోని శాంతినగర్ పాఠశాలలో ఫ్యాన్ ఫిట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.