మిస్ వరల్డ్ 2025కి నగరం సిద్ధం

మిస్ వరల్డ్ 2025కి నగరం సిద్ధం

HYD: మిస్ వరల్డ్ 2025 పోటీలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పోటీదారులు లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ సందర్శించనున్నారు. ఈవెంటు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా అత్యంత ఆకర్షణీయంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.