నియోజకవర్గంలో ఓటర్ల తుది జాబితా ప్రకటన

MHBD: డోర్నకల్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల కోసం శుక్రవారం ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 2,02,767 ఓటర్లలో పురుషులు 99,507, మహిళలు 1,03,263 మంది ఉన్నారు. మరిపెడలో 46,478, డోర్నకల్‌లో 29,088, దంతాలపల్లిలో 26,683, చిన్నగూడూరులో 13,097, కురవిలో 44,216, నరసింహులపేటలో 24,736, సీరోల్‌లో 18,469 మంది ఓటర్లు ఉన్నారు.