కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్‌లు సస్పెండ్

కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్‌లు సస్పెండ్

కృష్ణా: పదో తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడిగడప ఎంపీపీ ఎస్ మెయిన్ పాఠశాల ఇన్విజిలేటర్‌‌ను డీఈవో రామారావు సస్పెండ్ చేశారు. గైర్హాజరైన విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడాన్ని గమనించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. కంకిపాడులో ప్రశ్నపత్రం మార్పిడి ఘటనలో మరో ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు.