విధి నిర్వహణలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

విధి నిర్వహణలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

NLR: ఏ‌ఎస్‌పేట మండలం దూబగుంట విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ చేస్తున్న షేక్ షఫీ (41) విధి నిర్వహణలో మృతి చెందాడు. గత రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చి పడిపోగా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలిపారు.