శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ శ్రీకాకుళంలో దివ్యాంగుల సమస్యలను తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
➢ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ గ్యాస్ పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా పోలీసులు 
➢ పలాసలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష