పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది?
A. ఆర్కిటిక్ మహాసముద్రం
B. హిందూ మహాసముద్రం
C. పసిఫిక్ మహాసముద్రం
D. అంటార్కిటిక్ మహాసముద్రం
నిన్నటి ప్రశ్న: భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది?
జవాబు: రాజస్థాన్