VIDEO: రీకౌంటింగ్ కోరుతూ పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా

VIDEO: రీకౌంటింగ్ కోరుతూ పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా

MHBD: బయ్యారం మండలం బయ్యారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో గెలిచారు. ఫలితాలపై అభ్యంతరం తెలిపిన కార్యకర్తలు రీకౌంటింగ్ కోరుతూ ఆదివారం రాత్రి పోలింగ్ కేంద్రం ముందు ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. రీకౌంటింగ్ పూర్తయ్యే వరకు బ్యాలెట్ బాక్సులను కదలనీయకుండా పట్టు పట్టారు.