డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేల జరిమానా
HYD: డిసెంబరు 31 రాత్రి, జనవరి 1 నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు స్టార్ హోటళ్లు, క్లబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌ల నిర్వాహకులు 15 రోజుల ముందుగానే తమకు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని HYD సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే ఆరోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తారన్నారు.