ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* జిల్లాలో MIV పోర్టల్ ద్వారానే ఇసుక విక్రయాలు జరుపుతాం: కలెక్టర్ రాజర్షి షా
* జిల్లాలోని పెండింగ్లో ఉన్న పనులకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలి: ఎంపీ నగేశ్
* నేరడిగొండలో అంబేద్కర్ జయంతి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన MLA అనిల్ జాదవ్
* కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుంది: DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్