రూ.13 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన

రూ.13 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన

RR: ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పెద్ద అంబర్ పేట్‌కి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. పెద్ద అంబర్ పేట్ డివిజన్ పరిధిలో ఆర్&బీ నిధులు రూ.13 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఆరోపించారు.