VIDEO: మాధవి ఆత్మహత్యపై మీడియాతో మాట్లాడిన ఎస్ఐ

VIDEO: మాధవి ఆత్మహత్యపై మీడియాతో మాట్లాడిన ఎస్ఐ

ప్రకాశం: పామూరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు పాఠశాల టీచర్ మాధవి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఆదివారం స్థానిక ఎస్సై అనుక్ మీడియాతో మాట్లాడారు. ఏడాది నుంచి టీచరుగా పనిచేస్తున్న మాధవిని నాగూర్ బాషా నగ్న చిత్రాలు సేకరించి ఆమెను శారీరకంగా తనతో ఉండాలని వేధిస్తున్నట్లు తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.