గ్రూప్-1 పరీక్షకు అన్నిరకాల ఏర్పాట్లుచేశాం: CP

RDM: రేపు జరుగనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్నిరకాల భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కమిషనరేట్ పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా 41 సెంటర్‌లలో 15,482 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని అన్నారు.