పుట్టపర్తిలో అడిషనల్ డీజీ కీలక సమీక్ష
SS: ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు సీఎంలు, గవర్నర్లు పుట్టపర్తికి రానుండటంతో రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రేపు ప్రధాని మోదీ పుట్టపర్తికి రానుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరికి కేటాంయిచిన విధులు వారు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.