అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

HNK: హనుమకొండ 58వ డివిజన్ పరిధిలో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీల్లో ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని అవసరాన్ని బట్టి ABC కేటగిరీలలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడతామని, అభివృద్ధికి నియోజకవర్గ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.