VIDEO: సుబ్రమణ్య స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

CTR: పుంగనూరు పట్టణం మినీ బైపాస్ రోడ్ శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ఈవో కమలాకర్ సమక్షంలో వేద పండితులు పూజా కార్యక్రమం చేపట్టారు. కాగా, భక్తుల సహకారంతో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు EO తెలిపారు.