కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పెద్దవంగలి గ్రామంలో బావిలో జారిపడి వ్యక్తి మృతి
★ శ్రీశైలం దేవస్థానంలో స్థానిక చెంచు గిరిజనులకు ఇక నుంచి ఫ్రీ దర్శనం
★ కుంకనూరు గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం..  పట్టించుకోని అధికారులు
 ★ ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పార్థసారథి