గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక
గూగుల్ క్రోమ్ వాడుతున్న వారికి యాపిల్ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ‘డివైజ్ ఫింగర్ ప్రింటింగ్’ అనే రహస్య ట్రాకింగ్ పద్ధతి ద్వారా యూజర్ల కార్యకలాపాలను క్రోమ్ బ్రౌజర్ ట్రాక్ చేస్తున్నట్లు గుర్తించామని యాపిల్ తెలిపింది. దీనిని ఆఫ్ చేసే అవకాశం లేకపోవడంతో యూజర్ల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తమ వినియోగదారులు సఫారీ బ్రౌజర్‌ను వాడాలని సూచించింది.