ఫ్లెక్సీని చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఫ్లెక్సీని చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు

SRCL: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వేములవాడ బీజేపీ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు బ్లేడ్‌తో చించివేశారు. కోరుట్ల బస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా, బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.