VIDEO: ముగిసిన గుణదల మేరీమాత ఉత్సవాలు (వీడియో)

VIDEO: ముగిసిన గుణదల మేరీమాత ఉత్సవాలు (వీడియో)

NTR: విజయవాడలో 3 రోజులపాటు కన్నుల పండువగా జరిగిన గుణదల మేరీ మాత ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తజనం పోటెత్తి, తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. బిషప్ తెలుగు తోటి జోసెఫ్ రాజారావు దివ్య బలిపూజ నిర్వహించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. సాయంత్రం దివ్య ప్రసాద ఆరాధనతో ఈ వార్షిక మహోత్సవాలు అధికారికంగా ముగిశాయి.