పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న సినీ నటుడు పృథ్వి రాజ్

పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న సినీ నటుడు పృథ్వి రాజ్

ప్రకాశం: వెలిగండ్ల మండలం ఇమ్మడి చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో సినీనటులు పృథ్వీ రాజ్ పాల్గొన్నారు. కనిగిరి ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కోరిక మేరకు ఆయన పాల్గొన్నారు. పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. చదువులో రాణిస్తేనే ఉన్నత శిఖరాలు అధిరోహించడం వీలు అవుతుందని వ్యాఖ్యానించారు.