వైసీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగా గీత

KKD: వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం నియమించారు. తాజా నియామకాల్లో భాగంగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగా గీతను నియమించారు. ఈ సందర్భంగా వంగా గీత అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.