VIDEO: 'పోస్టర్ తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోండి'
CTR: పెనుమూరులో కూటమి పోస్టర్ను తగలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగాధర నెల్లూరు జనసేన ఇంఛార్జ్ యుగంధర్ పొన్న ఆదివారం తెలిపారు. కత్తి రెడ్డి పల్లి పంచాయతీ మాణిక్యరాయిని పల్లి గ్రామంలో పోస్టర్ తగలబెట్టినట్లు చెప్పారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సమగ్ర దర్యాప్తు చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.