గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

MBNR: హన్వాడ, వేపూర్ MJPTBC బాలికల గురుకులాలను కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించి, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠశాలల్లో భోజన నాణ్యత, పరిశుభ్రత, వసతులను పరిశీలించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.