ASIA CUP: వైస్ కెప్టెన్‌గా గిల్

ఆసియా కప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కడం కష్టమే అని అంతా భావించారు. అయితే సెలక్టర్లు అతడికి జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌ను కొనసాగించారు. అయితే, గిల్ వన్డేల్లో కూడా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో మాత్రం పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.