రేపు చౌడేపల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ

CTR చౌడేపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నట్లు మండల అధ్యక్షుడు గందోడి చరణ్ రాయల్ తెలిపారు. నియోజకవర్గ నాయకుడు సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో కల్లూరు, సదుం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు పట్టణాల్లో జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కాగా, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తెలిపారు.