ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➣ బ్రహ్మంగారిమఠంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా
➣ బీ.మఠం బ్రహ్మసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కడప కలెక్టర్ శ్రీధర్
➣ మైదుకూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కడప జిల్లా ఎస్పీ అశోక్
➣ మదనపల్లెలో ఆక్రమణలు తొలిగించాలని JCకి వినతి సమర్పించిన BYS అధ్యక్షుడు పునీత్