'ఆంధ్రుల రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పువచ్చు'
PPM: ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేందుకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలో TDP కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఒక ఉపాధి కల్పనగా, కల్పతరువుగా, ఆర్థిక శక్తిగా, ఒక క్వాంటం వ్యాలీసిటీగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అన్ని పార్టీలు అమరావతి రాజధానికి పార్లమెంటులో తమ మద్దతు తెలిపాయి అన్నారు.