విద్యార్థినులకు వైద్య పరీక్షలు

విద్యార్థినులకు వైద్య పరీక్షలు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం RBSK వైద్యులు కలిసి విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేశారు. జ్వరాలు, రోగాలను గుర్తించి సంబంధిత మందులను పంపిణి చేశారు. వర్షాకాలం దృష్ట్యా ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరిచాలని బోధనేతర సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వనిత, ఆడే విశ్వనాధ్, సిబ్బంది పాల్గొన్నారు.